(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.85. అధ్యాయః 085
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునేన శకునితనయపరాజయపూర్వకం తత్సేనావమర్దనం॥ 1 ॥ తతః శకునిభార్యయా తేన స్వసుతవధసంభావనయా రణాంగణమేత్యార్జునస్య ప్రసాదనం॥ 2 ॥ అర్జునేన గాంధారీగౌరవాత్తత్సంమాననపూర్వకం తత్తనయసమాశ్వాసనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

శకునస్తనయో వీరో గాంధారాణాం మహారథః।
ప్రత్యుద్యయౌ గుడాకేశం సైన్యేన మహతా వృతః।
హస్త్యశ్వరథయుక్తేన పతాకాధ్వజమాలినా॥ 14-85-1(94869)
అమృష్యమాణాస్తే యోధా నృపస్య శకునేర్వధం।
అభ్యయుః సహితాః పార్థం ప్రగృహీతశరాసనాః॥ 14-85-2(94870)
స తానువాచ ధర్మాత్మా బీభత్సురపరాజితః।
యుధిష్ఠిరస్య వచనం న చ తే జగృహుర్హితం॥ 14-85-3(94871)
వార్యమాణాస్తు పార్థేన సాంత్వపూర్వమమర్షితాః।
పరివార్య హయం జగ్ముస్తతశ్చుక్రోధ పాండవః॥ 14-85-4(94872)
తతః శిరాంసి దీప్తాగ్రైస్తేషాం చిచ్ఛేద పాండవః।
క్షురైర్గాండీవనిర్ముక్తైర్నాతియత్నాదివార్జునః॥ 14-85-5(94873)
తే వధ్యమానాః పార్థేని హయముత్సృజ్య సంప్రమాత్।
న్యవర్తంత మహారాజ శరవర్షార్దితా భృశం॥ 14-85-6(94874)
వితుద్యమానస్తైశ్చాపి గాంధారైః పాండునందనః।
ఆదిస్యాదిశ్య తేజస్వీ పరానేతానవారయత్॥ 14-85-7(94875)
వధ్యమానేషు తేష్వాజౌ గాంధారేషు సమంతతః।
స రాజా శకునేః పుత్రః పాండవం ప్రత్యవారయత్॥ 14-85-8(94876)
తం యుధ్యమానం రాజానం క్షత్రధర్మే వ్యవస్థితం।
పార్థోఽబ్రవీన్న మే వధ్యా రాజానో రాజసాసనాత్॥ 14-85-9(94877)
అలం యుద్ధేన తే వీర న తేఽస్త్వద్య పరాజయః।
ఇత్యుక్తస్తదనాదృత్య వాక్యమజ్ఞానమోహితః।
స శక్రసమకర్మాణం సమావాకిరదాశుగైః॥ 14-85-10(94878)
తస్య్ పార్థః శిరస్త్రాణమర్ధచంద్రేణ పత్రిణా।
అపాహరదమేయాత్మా జయద్రథశిరో యథా॥ 14-85-11(94879)
తం దృష్ట్వా విస్మయం జగ్ముర్గాంధారాః సర్వ ఏవ తే।
ఇచ్ఛతా తేన న హతో రాజేత్యపి చ తే విదుః॥ 14-85-12(94880)
గాంధారరాజపుత్రస్తు పలాయనకృతక్షణః।
యయౌ తైరేవ సహితస్త్రస్తైః క్షుద్రమృగైరివ। 14-85-13(94881)
తేషాం తు తరసా పార్థస్తత్రైవ పరిదావతాం।
ప్రజహారోత్తమాంగాని భల్లైః సన్నతపర్వభిః॥ 14-85-14(94882)
ఉచ్ఛ్రితాంస్తు భుజాన్కేచిన్నాబుధ్యంత శరైర్హృతాన్।
శరైర్గాండీవనిర్ముక్తైః పృథుభిః పార్థచోదితైః॥ 14-85-15(94883)
సంభ్రాంతనరనాగాశ్వమపతద్విద్రుతం బలం।
హతవిద్రుతభూయిష్ఠమావర్తత ముహుర్ముహుః॥ 14-85-16(94884)
నాభ్యదృస్యంత వీరస్య కేచిదగ్రేఽగ్ర్యకర్మణః।
రిపవః పాత్యమానా వై యే సహేరన్మహాశరాన్॥ 14-85-17(94885)
తతో గాంధారరాజస్య మంత్రివృద్ధపురఃసరా।
జననీ నిర్యయౌ భీతా పురస్కృత్యార్ఘ్యముత్తమం॥ 14-85-18(94886)
సా న్యవారయదవ్యగ్రా తం పుత్రం యుద్ధదుర్మదం।
ప్రసాదయామాస చ తం జిష్ణుమక్లిష్టకారిణం॥ 14-85-19(94887)
తాం పూజయిత్వా బీభత్సుః ప్రసాదమకరోత్ప్రభుః।
శకునేశ్చాపి తనయం సాంత్వయన్నిదమబ్రవీత్॥ 14-85-20(94888)
న మే ప్రియం మహాబాహో యత్తే బుద్ధిరియం కృతా।
ప్రతియోద్ధుమమిత్రఘ్న భ్రాతైవ త్వం మమానఘ॥ 14-85-21(94889)
గాంధారీం మాతరం స్మృత్వా ధృతరాష్ట్రకృతేన చ।
తేన జీవసి రాజంస్త్వం నిహతాస్త్వనుగాస్తవ॥ 14-85-22(94890)
మైవం భూః శాంయతాం వైరం మా తేఽభూద్బుద్ధిరీదృశీ
ఆగంతవ్యం పరాం చైత్రీమశ్వమేధే నృపస్య నః॥ 14-85-23(94891)
ఇత్యుక్త్వాఽనుయయౌ పార్థో హయం తం కామచారిణం।
తే న్యవర్తంత గాంధారా హతశిష్టాః స్వకం పురం॥ ॥ 14-85-24(94892)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచాశీతితమోఽధ్యాయః॥ 85 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.